ఎన్నికల నిర్వహణపై నాయకులకు అవగాహన 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
రాబోవు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులకు బుధవారం ఐఓసీ కార్యాలయంలో హుస్నాబాద్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, రెవిన్యూ డివిజనల్ అధికారి రామ్మూర్తి అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో నాయకులు కేడం  లింగమూర్తి , ఐలేని మల్లికార్జున్ రెడ్డి ,గడిపే మల్లేష్ ,దొడ్డి శ్రీనివాస్  హుస్నాబాద్ తహసిల్దార్ రవీందర్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.