
మండల పరిధిలోని బేగంపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై ఏఎస్ఐ శంకర్ రావు గురువారం అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులకు సమాచారం ఇవ్వకూడదని విద్యార్థులకు ఏఎస్ఐ శంకర్ రావు సూచించారు.హెడ్ కానిస్టెబుల్ కనుకయ్య,కానిస్టెబుల్ రాజేందర్ నాయక్, పాఠశాల బోధన సిబ్బంది పాల్గొన్నారు.