
పట్టణంలో విద్యుత్ బిల్లులు ఆన్లైన్లో ఫోన్ పే పేటీఎం నా ద్వారా చెల్లించుటకై బుధవారం అవగాహన కార్యక్రమం వినియోగదారులకు నిర్వహించినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్ ఈ రవీందర్ మాట్లాడుతూ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఈ సి హెచ్ హరీచంద్ , ఏ డి ఈ లు. శ్రీధర్ , ఆశ్రిత రెడ్డి , జే ఏ ఓ సంజీవ్ సిబ్బంది పాల్గొన్నారు.