బిఎడ్  రెగ్యులర్ రెండవ సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీ ప్రకటన..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బి.ఎడ్.  రెగ్యులర్ రెండవ  సెమిస్టర్  పరీక్షల ఫీజు 04 సెప్టెంబర్ తేది లోపు చెల్లించాలని 100 రూపాయల అపరాధ రుసుముతో  05-సెప్టెంబర్ వరకు చెల్లించ వచ్చునని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిని ప్రొఫెసర్ డాక్టర్  ఎం. అరుణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగిందని తెలిపారు.