ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకుని ఈ రోజు మండలంలోని తిప్పారం గ్రామంలోని ఆయన విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీ నాయకులు వివిధ సంఘాల నాయకులు ఆధ్వర్యంలో పూలమాలలు
వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గాంధారి మండల జడ్పిటిసి శంకర్ నాయక్, తిప్పారం గ్రామ మాజీ సర్పంచ్ ఇంకని సాయిలు మద్దెల రవి, నెల్లి నాగరాజ్, సొసైటీ డైరెక్టర్ నెహ్రు, నర్సింగ్ గాంధారి సాయిలు వీరయ్య సంగయ్య శ్రావణ్ బాబా నితిన్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.