– సంతు సేవాలాల్ భవనానికి రూ.20 లక్షలు మంజూరు
– ప్రొసీడింగ్ కాపీని అందజేసిన ఎమ్మెల్యే
నవతెలంగాణ – అచ్చంపేట
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రావు భవన నిర్మాణానికి రూ.20 లక్షల మంజూరు చేస్తానని దండోరా సంఘం నాయకులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం సోమవారం రూ.20 లక్షల రూపాయలు మంజూరైన ప్రోస్టింగ్ కాపీని దండోర సంఘ నాయకులకు ఎమ్మెల్యే అందజేశారు. సంతు సేవాలాల్ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు, గిరిజనుల ఆరాధ దైవం సంతు సేవాలాల్ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరైనట్లు, వచ్చిన ప్రోస్టింగ్ కాపీని ఎమ్మెల్యే వంశీకృష్ణ గిరిజన సంఘం నాయకులకు అప్పగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీ ఎస్సీ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి మంత్రి నాయక్, అంతటి మల్లేష్, భారతయ్య , చత్రు నాయక్, ఉన్నారు.