
రెంజల్ మండలం బాగేపల్లి గ్రామ పంచాయతీలో ఆదివారం సర్పంచ్ పాముల సాయిలతో పాటు, వర్గ సభ్యులకు ఘనంగా సన్మానం జరిగిందని గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 1న సర్పంచుల పదవీకాలం పూర్తి కాలండడంతో వారికి పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుదర్శన్, కార్యదర్శి శ్రీకాంత్ కారోబార్ మహేష్, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.