ఉత్సహంగా బక్రీద్,తొలి ఏకాదశి పండుగ వేడుకలు

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని ప్రజలు బక్రీద్,తొలి ఏకాదశి పండుగ వేడుకలను గురువారం ఉత్సహంగా జరుపుకున్నారు. ముస్లీం సోదరులు మజీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఖుర్భాని పంచుతూ, హిందువులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పిండి వంటలతో పండుగలను జరుపుకున్నారు.