నవతెలంగాణ – జుక్కల్: నీట్ పరీక్ష ను మళ్ళీ నిర్వహించాలి, ఎన్టీఏ సంస్థను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి. అనేక మంది విద్యార్థులు ఎన్టీఏ ద్వారా నష్టప్తున్నారు. కావున మేరుగయన ప్రభుత్వ సంస్థ ద్వారా పరీక్షలు నిర్వహించాలి. కేంద్ర విద్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ నేడు విద్య సంస్థలు బంద్ కు పులుపును ఇచ్చారు. దానికి సహకరించిన విద్యార్థులు, విద్యార్థి తల్లి తండ్రులు, ప్రభుత్వం ఉపాధ్యాయ, ప్రవేట్ విద్యా సంస్థల యాజమాన్యం వారందరికీ ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జుక్కల్ మండల అధ్యక్షులు షేక్ ఫిర్దోస్, నాయకులు జెనెద్, రాహుల్, సునిల్, షేక్ జామిల్, జాబీర్, విద్యార్థులు పాల్గున్నారు.