
పట్టణంలోని కోర్టులో బార్ అసోసియేషన్ కార్యాలయంలో జిజి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నుతనంగా ఎన్నికైన అధ్యక్షులు తెడ్డు నర్సయ్య,ఉపాధ్యక్షులు పొండేటి శంకర్ ఆత్మీయ శుభాకాంక్షలు తెలియచేసి పుల మాలా,శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగిందనీ జీ జి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేధన్ గుజరాతి సోమవారం తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎం కె నరేందర్, మహిళ న్యాయవాదులు బొచ్కర్ వీణ ,విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.