మోపాల్ మండలంలోని ముదక్ పల్లి గ్రామంలో గల తోకల నారాయణ(39) తండ్రి సాయిలు గేదెలను కాస్తూ ఉండేవాడు. ప్రమాదవశాత్తు అదే గ్రామానికి చెందిన లంబాడి సర్దార్ వ్యవసాయ భూమి నందు నీటిమడిలో పడ్డాడు. అకస్మాత్తుగా పిడ్స్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు ఎస్ఐ యాదగిరి గౌడ్ కేసు నమోదు చేశాడు.