కరీంనగర్ లోని ఏ ఎన్ సి పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల పిల్లలు బతుకమ్మ పాటలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కే రత్నాకర్ లీగల్ అడ్వైజర్ గూడ హరికృష్ణ ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.