నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం నాడు బతుకమ్మ పండుగ ఉత్సవాలు అంగరంగ వైభోగంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ పండుగ కార్యక్రమంలో సీడీపీవో కళావతి రాథోడ్, సూపర్వైజార్ కవిత, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.