తీన్మార్ చంద్రవ్వతో బతుకమ్మ పండుగ

Bathukamma festival with Theenmar Chandravvaనవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ పండుగ సందర్భంగా వి6 ఫేమ్ తీన్మార్ చంద్రవ్వతో కలిసి మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ  బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, కాలనీ మహిళలు పాల్గొన్నారు.