బతుకమ్మ ఘాటు పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్

నవ తెలంగాణ- జమ్మికుంట:
 జమ్మికుంట మున్సిపల్ పరిధిలో సద్దుల బతుకమ్మ రోజు ఆడపడుచులు బతుకమ్మ పండుగ ఆటపాటలతో ముంగుచుకొని, బతుకమ్మ ను నీటిలో వేయడం కోసం అబాది జమ్మికుంట రోడ్ లో బతుకమ్మ ఘాట్ దగ్గర పనుల ను  మున్సిపల్ చైర్మన్  తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మున్సిపల్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.