శంకరపట్నం తహసీల్దార్ గా బత్తుల భాస్కర్

Bathula Bhaskar as Shankarapatnam Tehsildarనవతెలంగాణ – శంకరపట్నం
రామడుగు తహసీల్దార్ కార్యాలయం లో విధులు నిర్వహించి సాధారణ బదిలీపై గురువారం శంకరపట్నం మండల తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన, బత్తుల భాస్కర్ కు తహసీల్దార్ కార్యాలయంలో పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన డిప్యూటీ తహసీల్దార్ రమేష్ బాబు, ఈ సందర్భంగా తహసీల్దార్ భాస్కర్  మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.