‘ బట్టి విక్రమార్క కేవలం రాజకీయ ఉనికి కోసం యాత్ర ‘

నవతెలంగాణ- కందనూలు
నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన ప్రభుత్వ విప్‌, అచ్చంపేట ఎమ్మెల్యే, డాక్టర్‌ ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నారు .బట్టి విక్రమార్క కేవలం రాజకీయ ఉనికి కోసం యాత్రఅచ్చంపేలో 30కోట్ల అభివృద్ధి పనులు అచ్చంపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం కృతజ్ఞతలు చాటాం. సీఎం, నాయకులది ప్రజా సంక్షేమం దిశగా చర్యలు మీడియాలో ఉండాలని సీఎం, కేటీఆర్‌, హరీష్‌ లపై ఆరోపణలు ఇలా మాట్లాడటానికి బుద్ది ఉండాలి పొర్లు దండాల యాత్రలు ఎవరూ నమ్మరన్నారు.రేవంత్‌ తో పోటీ కోసం యాత్ర ఎవరూ పట్టించుకోవడం లేదు సీఎంపై మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పి అడుగుపెట్టాలన్నారు. నోటొకొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు కర్రుకాల్చి వాత పెడుతరు కాంగ్రెస్‌ లో ఎంతమంది ముఖ్య మంత్రులు అవుతరని నాయకులు లేని పార్టీ కాంగ్రెస్‌ సెంచరీ సాధించి ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తాం విజ్ఞతతో ప్రతిపక్ష పార్టీల విమర్శలు తిప్పికొట్టాలి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నా మన్నారు. జిల్లాలు, కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలు, మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు జూన్‌ 6న నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి సీఎం రాకఈ నెల 6న సీఏం కలెక్టరేట్‌, ఎస్పీ, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తారు. నాగర్‌కర్నూల్‌ దిశ మారుస్తుందన్నారు.1.50లక్ష మంది హాజరవుతారు అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌ సభను అడ్డుకునే ప్రయత్నం2018లో కనకాల మైసమ్మ గుడి వద్ద నామినేషన్‌ పత్రాలకు పూజలు చేస్తుంటే గందరగోళం చేసే ప్రయత్నంరాబర్ట్‌ వాద్రా సంస్థ డిబీర్స్‌ కు కాంట్రాక్టు ఇస్తే వంశీకృష్ణ మాట్లాడలేదు అమ్రాబాద్‌, పదర ప్రజలను ఆందోళనకు గురిచేసే చర్యలు పాల్గొన్న జెడ్పి ఛైర్మన్‌ శాంతికుమారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్‌ యాదవ్‌, జెడ్పిటీసీ రాంబాబు, నాయకులు ఈశ్వర్‌ రెడ్డి, వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.