నేడు వాషింగ్టన్‌లో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

సిద్ధమైన హక్కుల సంఘాలు
వాషింగ్టన్‌ : బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా : ది మోడీ క్వశ్చన్‌’ ఈ నెల 20న వాషింగ్టన్‌లో ప్రదర్శించేందుకు హక్కుల సంఘాలు సిద్ధమయ్యాయి. ప్రధాని మోడీ మంగళవారం (20) నుంచి 25 వరకు అమెరికా, ఈజిప్ట్‌లలో పర్యటించనున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. మోడీ మంగళవారం న్యూయార్క్‌ చేరుకోనున్నారు. దీంతో భారతదేశంలోని మానవ హక్కుల పరిస్థితిపై ప్రపంచ దృష్టిని ఆకర్షిచేందుకు మానవ హక్కుల సంఘాలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఈ నెల 20న ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఏర్పాట్లుచేశాయి. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, సెనెట్‌ సభ్యుల మధ్య మానవ హక్కులపై అర్థవంతమైన చర్చలు జరగాలని మానవ హక్కుల సంఘాలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పిలుపునిచ్చింది. భారత్‌లో మైనారిటీలపై ముఖ్యంగా ముస్లింలపై వివక్షకు సంబంధించి కొనసాగుతున్న ఆందోళనలను ప్రపంచం దృష్టికి తీసుకురావడమే ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన లక్ష్యమని పేర్కొన్నాయి. బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం తమ మద్దతుదారులు, హిందూత్వ సంస్థలు, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలతో మైనారిటీలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై అణచివేత, హింసాత్మక దాడులు, వివక్షను హక్కుల సంఘాలు రూపొందించిన 2022 వరల్డ్‌ రిపోర్ట్‌లో హైలెట్‌ చేశాయి.
భారతదేశంలోని మానవ హక్కుల పరిస్థితిని నేరుగా ప్రధాని మోడీతో ప్రస్తావించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, కాంగ్రెస్‌ నేతలకు రాసిన లేఖలో హక్కుల సంఘాలు కోరాయి. మీడియాపై కొనసాగుతున్న అణచివేత, జర్నలిస్టుల ఏకపక్షంగా కొనసాగుతున్న అరెస్టులపై బైడెన్‌ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించాలని కమిటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (సీపీజే) కోరింది.

Spread the love
Latest updates news (2024-07-04 10:22):

what is the normal blood sugar reading kHf for a diabetic | Hq1 is a blood sugar of 111 diabetic | does bOf covid cause low blood sugar | blood sugar 3PG values in pregnancy | how do bcaa affect blood K1z sugar | camo case for blood sugar 8h6 test kit | cant get used 4XP to lower blood sugar | 187 blood sugar level zV5 high | healthy obS boost blood sugar | what is normal blood dED sugar without fasting | blood cvt sugar normal after food | blood sugar counts k7N diabetes | 7 day low calorie meal plan for YFP low blood sugar | 280 average blood sugar is what NXl a1c | can a rPz diabetic service dog detect high blood sugar | is blood sugar of 63 too Ime low | what can i take to lower my blood sugar immediately aA4 | Ouh my blood sugar is 108 3 hours after eating | non qTg diabetic gastroparesis high blood sugar | 75W do you feel tired with high blood sugar | kidneys e04 and low blood sugar | why Uvh is my blood sugar low all of a sudden | niddm sQW cat blood sugar from 90 to 143 | does 93h buttermilk raise blood sugar | what food brings 5Ce down blood sugar | cause 8f low blood sugar uQg | is 331 blood sugar 3h6 dangerous | does coffee affect fasting blood sugar Qo8 test | is 123 fasting blood sugar normal uOc | average v0i blood sugar 300 a1c | eEk not diabetic but blood sugar high in the morninga | gMS does stevia affect blood sugar test | fasting blood sugar is 240 fzj | does blood sugar drop on oiy period | is 157 high F65 blood sugar | can i bring blood FId sugar monitor on plane | why did my blood sugar spike without V8y eating | 602 blood sugar level I7r | caffeine effects on blood OOK sugar | what sH0 blood sugar level does your body try to maintain | can fasting Slu cause high blood sugar level | blood sugar EMv low during period | how to control blood qDi sugar after kidney transplant | artificial sweetners raise blood WKR sugar | blood sugar monitor with n8S strips in a drum | blood sugar diet AvX headache | low carb diet blood sugar drop QbS | where NC7 to prick for blood sugar test | dont go to bed if your blood sugar zx5 is 200 | what 5CX are low blood sugar levels during pregnancy