బిసి వెల్ఫేర్ బాలుర వసతి గృహము ఆకస్మిక

బిసి వెల్ఫేర్ బాలుర వసతి గృహము ఆకస్మిక– తహసిల్దార్ శ్రీనివాస్ రావు
నవతెలంగాణ- నూతనకల్:-
మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని తాసిల్దార్ శ్రీనివాసరావు శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన హాస్టల్లో వండిన రాత్రి భోజనాన్ని పరిశీలించారు అనంతరం విద్యార్థులకు పెడుతున్న భోజన మెనూను, మౌలిక సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు హాస్టల్ వాచ్మెన్ తో పాటు సిబ్బంది హాస్టల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండాలని అన్నారు.వంట చేసే వారిని పరిశుభ్రంగా వంట చేయుటకు వేడిగా ఉన్నప్పుడే విద్యార్థులకు వడ్డించాలని సూచించారు వారి వెంట ఆర్ఐ ప్రసాద్ రెవెన్యూ సిబ్బంది హాస్టల్ సిబ్బంది తదితులు ఉన్నారు