సీజనల్ వ్యదుల పట్ల జాగ్రత్త వహించాలి..

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
సీజనల్ వ్యాదుల పట్ల జాగ్రత వహించాలని సూపర్ వైజర్  సమాధానం తెలిపారు. మండలం లోని తొర్లికొండ  ప్రాథమిక  పాఠశాల లో గురువారం విద్యార్థులకు  అవగాహన  కల్పించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ముఖ్యంగ ఈగలు, దోమలను దరి చేరానియద్దని తెలిపారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రాధనోపాధ్యాయులు జంగం అశోక్, ఆరోగ్య సిబ్బంది  తేజస్వి, జ్యోతి, ఆశాలు, టీచర్లు  గౌతమి, లలిత, తదితరులు  పాల్గొన్నారు.