– మూడపల్లి – నర్సింగాపూర్, మర్రిగడ్డ- ఎన్గల్ ప్రజల హర్షం..
నవతెలంగాణ – చందుర్తి
లింక్ రోడ్ల అభివృద్ధి కొరకు పంచాయతీ రాజ్ శాఖ నుండి రూ.2కోట్ల 70 లక్షలు మంజూరు ఐనట్లుగా పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మర్రిగడ్డల-ఎన్గల్ రోడ్ కు రూ.కోటి 50 లక్షలు,మూడపల్లి-నర్సింగాపూర్ రూ. కోటి 20 లక్షలు నిధులు ప్రభుత్వం మంజూరు ఉత్తర్వులు జారీ చేసింది.