నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో బెర్రీ ఐస్ క్రీమ్ పార్లర్ పై ఎస్ఓటి పోలీసులు బుధవారం దాడి చేశారు. డేట్ అయిపోయిన ఐస్ క్రీములు, ఎలాంటి పర్మిషన్ లేకుండా బేర్రి ఐస్ క్రీమ్ పార్లర్ ను నడుపుతున్న ఉప్పల్ ప్రాంతానికి చెందిన గొనె శ్రీనివాస్ బేర్రి ఐస్ క్రీమ్ యజమాని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్ర సైరా అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి లక్ష రూపాయల విలువ గల ఐస్క్రీమ్ లను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్వోటీ పోలీసులు అప్పగించారు.