
బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఈనెల 24వ తేదీ అంతర్జాతీయ బాలికల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం తాడ్వాయి మండలం గ్రామంలో గ్రామసభ సమావేశం కమిటీ హాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. బాలికను రక్షిద్దాం బాలికను చదివిద్దాం అనే నినాదంతో ఈ కార్యక్రమంలో బాలికలకు ఎడ్యుకేషనల్,హెల్త్,విమెన్ ఎంపవర్మెంట్,జెండర్ ఈక్వాలిటీ,బాల్యవివాహాలు, స్కిల్ డెవలప్మెంట్,బి బి బి పి స్కీమ్స్ గురించి అవగాహన మహిళా సాధికారత కేంద్ర సిబ్బంది శిరిష మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శివలక్ష్మి అంగన్వాడి టీచర్స్,తదితరులు