గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి

నవతెలంగాణ – రామారెడ్డి 
మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం అధ్యక్షులు నామాల లింబాద్రి ఆధ్వర్యంలో సంఘ భవనంలో శనివారం భీష్మ ఏకాదశి నీ పునస్కరించుకొని జెండా ఆవిష్కరించి, భీష్ముని చిత్రపటానికి పూలమాలు వేశారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.