బుద్ధ విహార్ నిర్మాణానికి భూమి పూజ…

నవతెలంగాణ – సారంగాపూర్: మండల కేంద్రంలో బుద్ధ విహార్ నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా బౌద్ధ గురువు ఆశ్వంత్ జిత్ ప్రత్యేక పూజలు నిర్వహించి విహార్ నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నక్క రాజన్న, ప్రదీప్, ప్రవీణ్, అరుణ  50 మంది బౌద్ధులు,గ్రామస్థులు పాల్గొన్నారు.