బాధిత కుటుంబాలను పరామర్శించిన భూక్య దేవ్ సింగ్

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పలువురు బాదికుటుంబాలను ప్రజాసేవకులు భూక్య దేవ్ సింగ్ బుధవారం పరామర్శించారు. మండలం లోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన ఇస్లావత్ బుచ్చమ్మ ఇల్లు నాలుగు రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైపోయి సర్వస్వం కోల్పోవడంతో వారికి 25 కేజీల బియ్యంతో పాటుగా దుప్పట్లు అందించడం జరిగింది.మరియు ముద్ర బోయిన చంద్రమ్మ ఒంటరి మహిళ,వారి ఇల్లు పాక్షికంగా కాలడంతో వారికి కూడా 25 కేజీల బియ్యంతో పాటుగా దుప్పట్లను అందించడం జరిగింది. దశదిన కర్మ కార్యక్రమానికి హాజరు మరియు పరామర్శ మొద్దుల గూడెం గ్రామానికి చెందిన .భూక్య పాపమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది. పాపమ్మా దశదిన కార్యక్రమంలో భూక్య దేవ్ సింగ్ పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి భవిష్యత్తులో అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అతని వెంట సామాజికవేత్త దొంతి విజేందర్ రెడ్డి,యువ నాయకులు శ్రీకాంత్, రమేష్, రాజు, గణేష్, తేజ, అరవింద్, సందీప్, వంశీ, ఆనంద్, పనిందర్, సోమ్లా మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 05:15):

gyJ cbd gummies depression reddit | cbd cream nutra cbd gummies | boulder highlands cbd gummies dMx scam | vegetarian cbd gummies uk wUf | where NhR to buy biolife cbd gummies | just cbd AnH gummies 100mg | cbd gummies for smoking tN5 reviews | how yOg much does cbd gummies sell for | best cbd gummies for the dmg money | can cbd gummies help sciatica NdL pain | cbd gummies for rE4 joint pain | Oud cbd gummies for hair regrowth | natures tru cbd xhp gummies 500mg | big sale cbd gummies lungs | dr sterns cbd gummies Qas | 1 trazodone hurt 48 hrs after 2 cbd gummies ziv | cbd vape cbd fruit gummies | are hemp gummies same as cbd tXJ | super cbd gummies for L3T pain | fyi cbd gummies free CJu trial | cbd online shop gummy price | chill gummies cbd per gummy fb0 | do cbd gummys get you pFA higj | 1:1 cbd:thc gummies big sale | best cbd gummies dkK for back pain 2022 | george strait OoQ gummy cbd candy | cbd gummies for uLG ed problems | where can Srn i buy cbd gummies in michigan | vermont cbd gummies ms2 review | genuine cbd focus gummies | 50 mg cbd gummies for Qvx sleep | eagle hemp cbd gummies WSl for diabetes | IQu gummy cbd watermelon rings | what does cbd JJF gummies do to your brain | cbd gummies to make you sleep frg | tlc cbd gummies doctor recommended | cbd 7O9 gummies scam email | big sale cbd gummies pouch | anxiety cbd gummies memory | can you take cbd gummies cSt with blood thinners | will F51 cbd gummies show up on a test | cbd diamond big sale gummies | best cbd gummies on groupon 5zv | x3W dragons den cbd gummies episode | iris RzK cbd gummy squares | what is daf the difference between cbd and hemp gummies | ASN keoni cbd gummies ingredients | redstrap cbd gummies cbd cream | reveiws on 50 shades of green cbd T2r gummies | cbd online shop gummies overnight