పలుగ్రామాల్లో సీసీ రోడ్లకు భూమి పూజ 

నవతెలంగాణ – శంకరపట్నం  
శంకరపట్నం మండలంలోని 22 గ్రామాలలో మానకొండూరు శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో ఎన్ఆర్ ఈజీఎస్ నిధుల నుండి కోటి రూ.20 లక్షల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగింది కావున ఇట్టి కార్యక్రమాన్ని శనివారం స్పెషల్ ఆఫీసర్లు గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపగోని బసవయ్య గౌడ్, టీపీసీసీ నెంబర్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామ ప్రజలు ల ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు.