సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

నవతెలంగాణ -శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలొ కేశవపట్నం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గురువారం కేశవపట్నం గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గోడిశాల  ఎల్లయ్య, నాయకులు బొంగొని తిరుపతి, గుర్రం శ్రీకాంత్, గుర్రం స్వామి, శ్రీనివాస్, మల్లయ్య,తాళ్లపల్లి శ్రీనివాస్ , పంజాల సంపత్, గుర్రం శ్రీనివాస్, దొమ్మేటి రవి, బొంగోని అభిలాష్, ప్రవీణ్, గొడిశాల సదానందం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.