నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను నిన్న జరిగిన అక్రమ అరెస్టులకు నిరసనగా కౌశిక్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు హైదరాబాద్ నగరానికి వెళుతున్న భువనగిరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను శుక్రవారం అరెస్టు చేశారు. వీరిని భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు అయిన వారిలో బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ కాజా అజిముద్దీన్, కడారి వినోద్, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎండి ఖాజం, యూత్ అధ్యక్షులు పెంట నితీష్, షేక్ మెజార్ పాషా (బబ్లు ),సిరిపంగ సుభాష్, మోత్కూపలి అజయ్ లు ఉన్నారు.