
భువనగిరి మండలంలోని నమాతు పల్లి గ్రామంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయగా, ముఖ్యఅతిథిగా మాజీ సర్పంచ్ ఎల్లముల లో శాలిని జంగయ్య యాదవ్ హాజరై, కార్యక్రమానికి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు ఎల్లంల జంగయ్య యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు మట్ట బాలకిషన్ గౌడ్, ఎర్రoబెల్లి గ్రామ శాఖ అధ్యక్షులు నవీన్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు ఎలముల వెంకటేష్ యాదవ్, సర్పంగ శ్యామల వెంకటేష్, బత్తిని నరేష్ గౌడ్, దేవాదాయ ధర్మా కర్త సూర్పంగ పద్మ నరసింహ, అతికము మధుసూదన్ గౌడ్, ఎలాముల స్వామి, బాబురీ నరసింహ, నాయకులు కంబాలపల్లి జంగయ్య, సర్పంగ కిష్టయ్య, మట్ట భాస్కర్, బండి మహేష్, కృష్ణ స్వామిలు పాల్గొన్నారు.