సెప్టెంబరులో భారత్‌లో బైడెన్‌ పర్యటన

– జి-20 సదస్సుకు హాజరు
వాషింగ్టన్‌ : సెప్టెంబరు 7 నుండి 10 వరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌లో పర్యటించనున్నా రని వైట్‌హౌస్‌ ప్రకటించింది. 9, 10 తేదీల్లో భారత్‌లో జరిగే జి-20 దేశాల నేతల సదస్సులో ఆయన పాల్గొనను న్నారు. ఉక్రెయిన్‌ యుద్ధంతో పాటూ పలు అంతర్జాతీయ అంశాలపైన నేతలు చర్చించనున్నారు. గతేడాది డిసెంబరు 1న జి-20 అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా నుండి భారత్‌ చేపట్టింది. వచ్చే నెల జరగబోయే సదస్సులో పెద్ద సంఖ్యలో ప్రపంచ నేతలు పాల్గొంటారని భావిస్తున్నారు. పరిశుద్ధ ఇంధన వినియోగానికి మారడం, వాతావరణ మార్పులను ఎదుర్కొనడం వంటి కీలకాంశాలతో సహా పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతున్న యుద్ధంతో తలెత్తిన ఆర్థిక, సామాజిక పర్యవసానాలను కూడా నేతలు చర్చించనున్నారని వైట్‌ హౌస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబరు 4-7 తేదీల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ జకార్తాలో పర్యటిస్తారు. అమెరికా-ఆసియాన్‌ సదస్సు, తూర్పు ఆసియా సదస్సుల కు ఆమె హాజరవుతారు. ఇండో-పసిఫిక్‌ నేతలతో చర్చలు జరుపుతారు.

Spread the love
Latest updates news (2024-07-04 10:12):

restorex device for sale | how Xay to increase libido while on birth control pills | all of vitamins and minerals herb 6ro for erectile dysfunction | etq can acetaminophen cause erectile dysfunction | herb free trial viagra | how can i make lCO homemade viagra | bathmate x20 size genuine | germany male pipillslls online shop | cause erectile dysfunction cbd cream | best workout for erectile rf4 dysfunction | online shop male butt enlargement | toothpaste and erectile dysfunction mbd | viagra effect X3L before and after | google online sale male | most effective enzyte at walmart | sex viagra online shop pills | doctor recommended using expired viagra | best penis LEw enlargement pills 2022 | what if viagra doesnt work 7hd anymore | UQG male enhancement commercial success | viagra y alcohol efectos OrW | testo ultra testosterone enhancer price CrC in india | erectile dysfunction X0f after swimming | long sex time tablet fpU | pfizer stock p4M after viagra | cbd vape testotek male enhancement | la xew pepa negra pill | viagra at 3HA cvs price | big penis and small penis KJG | best prostate vitamins supplements lIM | how does viagra iDs affect the body | side effects of womens viagra hQs | cayenne pepper good for erectile psH dysfunction | does tamsulosin for enlarged prostate cause erectile mqd dysfunction | vSG acupuncture points for erectile dysfunction | bull doctor recommended viagra | sexual pills for females Fi9 | ed meds for sale canada | woman on 0Oa woman sexually | azadirachta indica for erectile Id5 dysfunction | mxm male 8BK enhancement pills | free shipping tamil men sex | viagra MJ7 frequency of dosage | genuine tribulus booster | pump big sale erectile dysfunction | O6j over the counter testosterone | how to increase testosterone after 60 5Ot | how to have good R3O sex with a small penis | big red doctor recommended supplement | AO8 swissnavy male enhancement review