బెంగళూరు : కొనుగోలుదారులను ఆకర్షించడానికి బిగ్ దీపావళి విక్రయాలను ఆవిష్కరించినట్టు ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన షాప్సీ వెల్లడించింది. ప్రస్తుత పండగ సీజన్‌లో వినియో గదారుల్లో 81 శాతం పెరుగుదలతో.. లావాదేవీలు 2.8 రెట్ల వృద్థి చోటు చేసుకుందని పేర్కొంది. విస్తరమైన పోర్టుపోలియో ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది.