నవతెలంగాణ – నూతనకల్
తుంగతుర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యులు గాదరి కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలను సోమవారం మండల కేంద్రంలోనీ బిఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మీటర్లు పంపిణీ చేశారు అనంతరం హైదరాబాదులోని కిషోర్ నివాస గృహం కు వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు శుభాకాంక్షలు తెలిపిన వారిలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాజుల తిరుమలరావు సర్పంచ్ ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు చూడి లింగారెడ్డి, మాజి వైస్ ఎంపీపీ జక్కి పరమేష్ గౌడ్ నాయకులు కనకటి లింగయ్య, మొగుళ్ళ వెంకన్న ఉప్పుల వీరు యాదవ్ సైదులు తదితరులు ఉన్నారు.