
బొమ్మలరామారం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం మండల అధ్యక్షుడు పోలగొని వెంకటేష్ గౌడ్, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి సుధీర్ రెడ్డి,సింగిల్ విండో చైర్మన్ గుదె బాల నరసింహ,మాజీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ గణేశ్, నవీన్ గౌడ్, బీరప్ప, నాయకులు ఆంజనేయులు, మన్నే శ్రీధర్, బోనకూర మల్లేష్, కట్ట శ్రీకాంత్, నిరుకొండ రమేష్, జుపల్లి భరత్,రామకృష్ణ, పెద్దలు,రాజు యాదవ్, ఉపేందర్, బండి మహేష్,పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.