
మండలాధ్యక్షుడు పుట్ట గురువేందర్, సర్పంచులు బిక్షం నాయక్, బద్రు నాయక్, జీడిమెట్ల నాగలక్ష్మి, లక్ష్మయ్య, పల్లేటి నాగయ్య శైలజ, దొంగరి కోటేశ్వరరావు,కంచర్ల నిర్మల గోవిందరెడ్డి, జాల మానస జయరాం,భూక్య రాజ్యలక్ష్మి నాగునాయక్, బోయిల కృష్ణ, ఎంపిటిసి సుశీల సాగర్, మిర్యాల గోవిందరెడ్డి, పార్వతమ్మ, ఎంపిటిసిలు, ఉప సర్పంచ్లు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.