భారత మార్కెట్లోకి బిస్‌సెల్‌ బ్రాండ్‌

న్యూఢిల్లీ : ఫోర్లకేర్‌ ఉత్పత్తుల అంతర్జాతీయ దిగ్గజం బిస్‌సెల్‌ భారత మార్కెట్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ 148 ఏండ్లుగా క్లీనింగ్‌ సొల్యూషన్స్‌లో ఉంది. భారత్‌లో సమగ్ర పంపిణీ, సపోర్టు సేవలను అందించడానికి బిస్‌సెల్‌తో తాము భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కవిటాక్‌ తెలిపింది.