బీజేపీ వైసీపీ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిక

– ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్
నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బిజెపి జిల్లా నాయకుడు బొమ్మర గౌడ్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఎంపీటీసీల పురం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్ గౌడ్ తెలిపాడు వైసిపి మండల నాయకుడు గుగులోతు యాకుబు శనివారం వాటిలోకి వచ్చిన వారికి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్లు సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు భీముడు నాయక్ మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిక్కు నాయక తెలిపాడు వాటిలో చేరిన వారికి కండువా కపి స్వాగతించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఎమ్మెల్యే శంకర్ నాయక ఆధ్వర్యంలో వందలాది మంది చేరుతున్నారని అన్నారు కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి గడపగడపకు చేరే విధంగా కృషి చేశారని అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలు ఎంతో అభివృద్ధి చెందాలని అన్నారు రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శంకర్ నాయక్ ఓటు వేసి గెలిపించాలని కోరినట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలోపిఎసిఎస్ చైర్మన్ పోనుగోటి దేవేందర్ రావు, పురుడు వేసే మార్కెట్ చైర్మన్వి జయ్ యాదవ్ బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు భూముల శ్రీనివాస్, నాయకులు కర్ర శ్రీనివాసరెడ్డి, మోటపోతుల ఉప్పలయ్య గౌడ్  తదితరులున్నారు.