మండల పోలీస్ స్టేషన్లో నూతన ఎస్ఐగా బాధ్య తలు చేపట్టిన సక్రియా నాయక్ను బుధవారం రాజుర బీజేవైఎం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన్ను శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఎస్ఐ కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముత్తాగౌడ్, ఐటి సోషల్ మీడియా కన్వీనర్ నల్ల సురేష్ బీజేవైఎం నాయకులు వినీత్ ,రాజు, రాకేష్ ,వినోద్ పాల్గొన్నారు