బండి సంజయ్ ని కలిసిన బిజెపి నాయకులు

నవతెలంగాణ – ఆర్మూర్
బిజెపి రాష్ట్ర రథ సారథి బండి సంజయ్ మర్యాద పూర్వకంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి కార్యకర్తలు కలిసినారు.