బీజేపీ సభ్యత నమోదు ..

BJP membership registration..నవతెలంగాణ- తుర్కపల్లి
తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో బీజేపీ సభ్యత్వం స్పెషల్ డ్రైవ్ ను గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్కూరి అశోక్ గౌడ్, హాజరై గ్రామంలో ఇంటి ఇంటికి తిరుగుతు ఆన్లైన్ అఫ్ లైన్ ద్వార బీజేపీ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ సభ్యత్వం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు యట పెంటయ్య,జిల్లా అధికార ప్రతినిధి మేకల శ్రీనివాస్,మాజీ మండల అధ్యక్షులు కొక్కొండ లక్ష్మీ నారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల రమేష్,మండల ప్రధాన కార్యదర్శి ఏడుముళ్ల ఆంజనేయులు, బీజేవైఎం కార్యదర్శి మేకల పాండు, పాముల రాంచంద్రం,చిల్కురి రమేష్,పాముల ప్రవీణ్,మోత్కుపల్లి భిక్షపతి,సిందేంకి మురళి,పిడుగు లక్షమయ్యా తరితరులు పాల్గొన్నారు.