నూతన వధూవరులను ఆశీర్వదించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు


నవతెలంగాణ-రామగిరి: రామగిరి మండలం పన్నూర్ ఎంపీటీసి చిందం మహేష్ మౌనికల వివాహ మహోత్సవం వేములవాడ రాజన్న ఆలయ సన్నిధిలో జరుగగా ఈ వివాహవేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశిర్వదించిన మంథని బ్లాక్ కాంగ్రేస్ అద్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్. ఆయన వెంట మండల కాంగ్రెస్ అద్యక్షులు రొడ్డ బాపన్న, నాగేపల్లి మాజి సర్పంచ్ ఎరుకల ఓదెలు ఉన్నారు.