మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం

నవతెలంగాణ-తొగుట
మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రక్త దానం చేసినట్లు మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్  కొలిచల్మ స్వామి తెలిపారు.శనివారం ఆర్ అండ్ ఆర్ కాలనీ లక్ష్మపూర్ గ్రామానికి చెందిన యువకు లు రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ తెలం గాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో మరికొన్ని సంవ త్సరాలు ఆయు ఆరోగ్యాలతో జీవించాలని అభి ప్రాయం వ్యక్తం చేశారు. ఈ శిబిరాన్ని మాజీ ఎఫ్డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పరిశీలించి,రక్త దానం చేశారని చెప్పా రు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు తదితరు లు ఉన్నారు.