డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్త దానం..

నవతెలంగాణ – ఖమ్మం: ఖమ్మంలో తల సేమియా తో బాధపడుతున్న చిన్నారికి జ్యోతి కి రక్త దానం చేసి మనవత్వం చాటుకున్న వ్యక్తి. డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భగత్ సింగ్ క్లబ్ నుంచి ఈ రోజు 2920వ రక్త దానం చేస్తున్న మాచర్ల సైదులు ఒక ప్రయివేట్ చిట్ ఫండ్స్ కంపెనీలో బాధ్యతలు చూస్తూ డివైఎఫ్ఐ అడిగిన వెంటనే స్పందించి రక్తదానం చేసినందుకు జిల్లా కమిటీ నుంచి అభినందనలు.