
ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన బొజ్జ అమరేందర్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు N R I) బల్మూరు మండల పరిధిలో తుమ్మంపేట స్టేజి దగ్గర జినుకుంటా కనకాల మైసమ్మ తల్లి దేవస్థానం సమీపంలో నిర్మించిన నూతన BMR గార్డెన్, ఫంక్షన్ హల్ నీ ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు, వంశీకృష్ణ తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్రాబాద్ మండల జడ్పీటీసీ CBM ట్రస్ట్ ఛైర్పర్సన్ డాక్టర్, అనురాధ, మండల అధ్యక్షులు కట్ట అనంత రెడ్డి, జడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి,అచ్చంపేట మునిసిపల్ కౌన్సిలర్లు, ఉప్పరిపల్లి గ్రామ అధ్యక్షులు,కార్యకర్తలు, అభిమానులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.