బిఎండబ్ల్యు కొత్త ఆర్‌1300 జిఎస్‌ అడ్వెంచర్‌

BMW is new R1300 GS Adventureన్యూఢిల్లీ : లగ్జరీ బైకుల తయారీ కంపెనీ బిఎండబ్ల్యు మోటోరాడ్‌ కొత్తగా బిఎండబ్ల్యు ఆర్‌ 1300 జిఎస్‌ అడ్వెంచ ర్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధరను రూ.20,95,000గా నిర్ణయించినట్లు పేర్కొంది. జూన్‌ 2025 నుంచి డెలివరీలను ప్రారంభించనున్నట్లు వెల్ల డించింది.