వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో బొబ్బల రమణా రెడ్డి

నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని వెంకటేశ్వర పల్లి గ్రామంలోని స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన స్వామి వారి కళ్యాణమహోత్సవంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా సెక్రటరీ బొబ్బల రమణారెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనలవర్చుకోవాలని తెలిపారు. స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు అన్నారు.