మజీద్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన బోధన్ ఎమ్మెల్యే

నవతెలంగాణ-బోధన్ టౌన్ 

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నూతనంగా నిర్మిస్తున్న మజీద్ నిర్మాణ పనులను బుధవారం బోధన్ ఎమ్మెల్యే షకీల్ , తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.