బోధన్ జిల్లా ఆసుపత్రిలో కెసిఆర్ కిట్ పథకం ద్వారా ప్రసవాల సంఖ్యరోజు రోజుకూ పెరుగుతున్నాయి. పుట్టిన పిల్లకు 12వేయిల రూపాయలు ఇవ్వడంతో ప్రభుత్వాసుపత్రికి బాగానే వస్తున్నారు. దానికనుగుణంగా అలగే రక్తనిధి భవనం అందుబాటులో ఉండడం. బోధన్ ఎమ్మెల్యే ఆస్పత్రి చైర్మన్గా ఉండటం, ఈ ఆస్పత్రిని అప్పటికప్పుడు అడిగి పనులను ఆసుపత్రిని మెరుగుపర్చే విధంగా చర్యలు చేపడుతున్నారు . గతంలో కంటే ఇప్పుడున్న ఆసుపత్రి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ఇన్ పేషంట్ల గాను ఆన్లైన్లో రసీదు ఇవ్వడం అవుట్ పేషంట్లు గానీ ఆరోగ్య పరిస్థితిని గానీ మెరుగుపడుతున్నాయని చెప్పొచ్చు, బోధన్ జిల్లా ఆస్పత్రికి ఎడపల్లి ,రెంజల్ ,వర్ని ,కోటగిరి ,రుద్రూరు, మండలాల ప్రజలతో పాటు మరిని బోధన్ పట్టణ ప్రజలు, గ్రామాల ప్రజలు ఆస్పత్రికి వచ్చి చికిత్స పొదుతారు . అలాగే మహారాష్ట్ర ప్రజలు కూడా ఈ ఆసుపత్రికి చికిత్స పొందడానికి వస్తుంటారు. ఆసుపత్రి ప్రసవాల సంఖ్య పెంచాలని ప్రస్తుత గదిని ఏర్పాటు చేశారు. ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు గైనిక్ వైద్యులు ముగ్గురు మత్తుమందు వైద్యులు, ఒక పిజిష్షన్ , న్యూరో సర్జన్, ఇద్దరు ప్రైవేట్ వైద్యులు ఇతర డాక్టర్లు పనిచేస్తున్నారు. గత జనవరి నుండి ఇప్పటి వరకు నార్మల్ డెలవరి లు ఏరియా ఆసుపత్రిలోమంది 223 ప్రసవాలు చేశారు. వీరిలో 346 మందికి శస్త్రచికిత్స నిర్వహించగా మందికి నార్మల్ డెలివరీలు చేశారు. గర్భిణులు మాతా శిశు సంరక్షణతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజరిన్ లను చెక్ పెట్టడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీకర్ దిక్కు పథకం అక్కడ తాను కొన్ని పథకాల్లో వర్కు తరువాత సరికాదా ప్రసవాలు పెరిగాయి. అయితే వసతులు మెరుగుపర్చడందీంతో గర్భిణులు బాలింతలు ఇబ్బందులు కలగకుండా ఎమ్మెల్యే చొరవ తీసుకుంటున్నారు. సిబ్బంది కొరత రక్తనిధి కేంద్రం ఈనిర్మాణంలో ఉండటం అనుమతి లభించకపోవడం లేకపోవడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. .ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నా సిబ్బంది కొరత వల్ల రోగులు ఇబ్బంది పడుతుండటం తప్పడం లేదు. డాక్టర్లకు నర్సులకు సమన్వయ లోపం ఉండటం వల్ల పేషెంట్లు ఎదుర్కొంటున్న సమస్య అంతా ఇంతా కాదని చెప్పొచ్చు.అధికారులుస్పందించి తాగునీటి సమస్య , వీధి దీపాల సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి స్తున్నామని చెప్పడం ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శివకుమార్ అన్నారు. మెరుగుపడని సేవలు ఏరియాసుపత్రిలో సామర్థ్యం కు తక్వువగా పడకలు మాత్రమే ఉన్నాయి. మిగతా రోగులతో పాటు గర్భిణులు బాలింతలకు సమకూర్చడానికిఆస్పత్రిలో పడకలు సరిపోవడం లెదు. కెసిఆర్ కిట్ పథకం రాకముందు ఆరు నెలల ముందు చాల సంఖ్య పెరిగినఆసుపత్రి ఆవరణలో తాగునీటి ఇబ్బందులు నెలకొన్ని ఆస్పత్రుల్లో పారా మెడికల్ సిబ్బంది పోస్టులు కలిగి ఉన్న బెడ్షీట్ సక్రమంగా తప్పకుండా మార్చడం లేదని కొన్ని మంచాల పైన బెడ్సీట్లు ఉండడం లేదని ఇంటి వద్ద నుంచి తీర్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని. ఐరిస్ కేసులు నిజామాబాద్ కు రిఫర్ చేస్తున్నం. ప్రస్తావం కోసం ఏది ఆసుపత్రికి వచ్చిన ప్రతి కేసును రిఫర్ చేయడం లేదు. శస్త్రచికిత్సలు నిర్వహించిప్రసవం చేస్తున్నరు. రిస్ కు కేసులు ఉంటేనే రిఫర్ చేస్తునరు. ఆస్పత్రిలో ముగ్గురు మత్తు డాక్టర్ ఉన్నరు . ఒక్క వైద్యురాలు రాత్రి వేళల్లో కేసులు చూస్తే ఆస్పత్రి వస్తున్నరు. ఎలాంటి నీటి సమస్య లేదు రక్త నిధి కేంద్రం ఉండడం మనకు చాలా అదృష్టమని ఆయన తెలిపారు.
1) (వివరణ)
డి.విజయ హంగర్గ పారం బాలింతరాలు
కేసిఅర్ కిట్టు మాకు ఇచ్చారు. ఆస్పత్రుల్లో చాలా వసతులు ఉన్నాయి. మంచినీటి సమస్య ఒక్కటే ఇబ్బందిగా ఉంది.ఒకపూట భోజనం పెడుతున్నారు. గతం కంటే ఇప్పుడు చాలా బాగా ఆసుపత్రిలో చూసుకుంటున్నారు.
2) (వివరణ)
కోటగిరి రేఖ రాకాసిపేట్ బాలింతరాలు
నాకు నార్మల్ డెలివరీ చేయడం జరిగింది. డాక్టర్లు చాలా బాగున్నారు , మాకు చాలా ఆనందంగా ఉంది. బయట ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే డబ్బులు బాగా అయ్యేవి.డెలివరికి గవర్నమెంట్ హాస్పిటల్ లో బాగా చూసుకుంటున్నారు. అలాగే కేసీఆర్ కిట్టు కూడా బాగుంది