నవతెలంగాణ – నూతనకల్
జిల్లా కేంద్రంలోని బాలభవంలో బుధవారం జరిగిన జీవశాస్త్రం టాలెంట్ టెస్ట్ తెలుగు మీడియం విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదనెమిలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని బొల్క మనీష జిల్లాలో మెదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్ కి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి శివయ్య తెలిపారు. జిల్లా బయోసైన్సు ఫోరం బాధ్యుల షీల్డ్,ప్రశంసా పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. జిల్లా లో మొదటి బహుమతి సాధించిన మనీష ను ప్రోత్సహించిన జీవశాస్త్రం ఉపాధ్యాయురాలు ముత్తినేని ఉమారాణి ని అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు హరికృష్ణ, వెంకయ్య, సువర్ణ లక్ష్మి, షమీం సుల్తాన, ప్రశాంతి, సుధీర్ కుమార్, విజయలక్ష్మి,సైదయ్య , విద్యార్థిని- విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.