మార్గదర్శిలో బోనాల సంబరాలు..

Bonala celebrations in the guide..నవతెలంగాణ – కొనరావుపేట 

కొనరావుపేట మండలం కొలనూరు మార్గదర్శి ఆవాస విద్యాలయంలో విద్యార్థులు బోనాలు ఎత్తుకొని సంబరాలు నిర్వహించారు గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి బోనాల పండుగను విద్యార్థినిలు ఆహ్లాదకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మార్గం చిరంజీవి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రతి పండగను విద్యార్థుల తో సంబరాలు నిర్వహిస్తామని అన్నారు.